Pawan Kalyan

Anu Emmanuel dubs her voice in Agnyaathavaasi

Pawan Kalyan's look made fans feel happy

అవ‌న్నీ అబ‌ద్దాలే అయ్యాయి క‌దా

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అవుటాఫ్ షేప్ అయ్యాడ‌నీ, ఫేస్‌లో ఏజ్ బాగా క‌నిపిస్తోంద‌ని ఇటీవ‌ల చాలా కామెంట్స్ వ‌చ్చాయి. కొన్ని మీడియాల్లోనూ ఇలాంటి క‌థ‌నాలు వ‌చ్చాయి. ఎటువంటి మేక‌ప్ లేకుండా, చాలా సాదాసీదాగా బ‌య‌టికి వ‌స్తుంటాడు ప‌వ‌ర్‌స్టార్‌. ఆ టైమ్‌లో కెమెరామెన్‌లు తీసే ఫోటోల‌తో క‌థ‌లు అల్లేశారు కొంద‌రు.

తాజాగా విడుద‌లైన "అజ్ఞాత‌వాసి" మొద‌టి లుక్‌తో అవ‌న్నీ ప‌టాపంచాల‌య్యాయి. ప‌వ‌ర్‌స్టార్ మ‌రింత స్ట‌యిలీష్‌గా ఉన్నాడిపుడు. తొలి లుక్ అదిరింది. ఇక సినిమాలో మ‌రింత అదుర్స్ అన్న‌ట్లుగా ఉంటాడ‌ట‌.

PSPK25's title and first look released

Special account for Pawan Kalyan's film updates

Keerthy dubs her voice in Telugu

Sunil's 2 Countries teaser launched

PSPK25 first look on 27 November

Agnathavaasi to be announced in Varanasi!

కాశీకి పోతాను రామా హ‌రి!

ప‌వ‌న్ క‌ల్యాణ్ యూరోప్ నుంచి వ‌చ్చి రాగానే త‌న జ‌న‌సేన పార్టీ నేత‌ల‌తో క‌లిసి ముచ్చ‌టించారు. లండ‌న్‌లో గ్లోబ‌ల్ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకోవ‌డం, అక్క‌డ ప్ర‌ముఖులు త‌న ఆలోచ‌న‌ల‌ను, సైద్దాంతిక‌త‌కి మద్ద‌తు తెల‌ప‌డం గురించి జ‌న‌సేనాని వారికి వివ‌రించారు. ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీపై పూర్తిగా ఫోక‌స్ నిలిపారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. త్రివిక్ర‌మ్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తికాగానే ప‌వ‌న్ జ‌న‌సేనకి సంబంధించిన కార్య‌క్ర‌మాలు మొద‌లుపెడుతారు.

Pages

Subscribe to RSS - Pawan Kalyan
|

Error

The website encountered an unexpected error. Please try again later.