యువ కథానాయకుడు రాజ్‌తరుణ్ వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకులదరికీ చాలా దగ్గరయ్యారు. రాజ్‌తరుణ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో కొత్త సినిమా `లవర్` మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. `అలా ఎలా`వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అనీష్ కృష్ణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.