రాజ్‌తరుణ్ హీరోగా రూపొందుతోన్న కొత్త మూవీ `అంధగాడు`. కుమారి 21 ఎఫ్, ఈడోరకం ఆడోరకం తర్వాత రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా ఇది. టైటిల్‌లోనే హీరో క్యారక్టర్ ఏంటో చెప్పేశారు. అదేనండి..సినిమాలో హీరోకి కళ్లు కనపడవు.