ఒక ఎపిసోడ్ లో హీరో గతం మరిచిపోతాడు.. మరో ఎపిసోడ్ లో అన్నీ గుర్తొస్తాయి. ఇలాంటి స్టోరీలైన్లు తెలుగు సినిమాకు కొత్తకాదు. పూరి తీస్తున్న "ఇస్మార్ట్ శంకర్"లో కూడా ఇవే ఛాయలు ఉన్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. డబుల్ దిమాక్, డ్యూయల్ సిమ్ అనే హ్యాష్ ట్యాగ్స్ అందుకే అనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇందులో కొత్తదనం లేదా అంటే ఉంది. ఆ కొత్త పాయింట్, ఆ ట్విస్ట్ ఏంటనేది సినిమాలోనే చూడాలి.