"ప్రేమలో పడి పొరపాటు చేశా" అని భారీ స్టేట్‌మెంట్ ఇచ్చింది రెజీన. ఎంతో సాధించాలని సినిమాకి ఇండస్ట్రీకి వచ్చాను కానీ లవ్ కారణంగా లక్ష్యం నుంచి చూపు తప్పుకొందని వివరించింది ఈ చెన్నై సుందరి. ప్రేమలో పడడం వల్ల కెరియర్‌లో తప్పులు, సినిమాల సెలక్షన్ పరంగా రాంగ్ చాయిస్‌లు జరిగాయని వివరించింది.
కృష్ణవంశీని అంతా క్రియేటివ్ డైరక్టర్ అంటారు. గులాబీ, అంతఃపురం, సింధూరం.. ఇలా వాస్తవిక కళాత్మక సినిమాలతో తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కించిన సృజనశీలి ఆయన.