'నిను వీడని నీడను నేనే' వంటి డీసెంట్ హిట్ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "తెనాలి రామకృష్ణ బి,ఏ,బి,ఎల్". హన్సిక మోత్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యపాత్రలో నటించింది. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో కొత్తనిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Ninu Veedani Needanu Nene is not just horror movie, but an emotional journey says actor Sundeep Kishan. He tells us why this movie is different and why he became a producer.