Vikram Kumar

Akhil still not decided about next

What next for director Vikram Kumar?

నా గూగుల్ పూరి జగన్నాథ్‌: అనూప్

"హలో" సినిమాతో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు మ్యూజిక్ డైరక్టర్ అనూప్ రూబెన్స్. 50 సినిమాలు పూర్తిచేయడానికి త‌న‌కి సహకరించిన దర్శకులు, నిర్మాతలు, హీరోలకు థ్యాంక్స్ చెప్పాడు. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు అనూప్. తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకులకు కృతజ్ఞతలు చెబుతూనే.. దర్శకుడు పూరి జగన్నాథ్‌ గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడాడు. 

Will announce my next on 10th Jan: Akhil Akkineni

Akhil Akkineni is pretty much relaxed. Saying that he doesn't look at numbers, the youngster talks about what went well for 'Hello!', what mistakes he did.

What went into preparing for the much-acclaimed action scenes?

Both ability and training. Capability is one thing. But I also had to put in hours and hours of physical training under Bob Brown's team of 16 trainers who were in Hyderabad. There was a separate trainer for each of the segments like running, jumping, etc. It was a long 60-day training regimen.

'హలో'కు ఆ ప్రచారం కరెక్ట్ కాదేమో!

టీజర్ లో యాక్షన్ లుక్ లో అఖిల్ ను చూపించారు. ట్రయిలర్ లో కూడా యాక్షన్ డోస్ కాస్త ఎక్కువే ఉంది. ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా పార్కోర్ స్టయిల్ ఫైట్స్ ఉన్నాయంటూ ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.  రిలీజైన ఈ సినిమా చూసిన వాళ్లంతా.. హలో సినిమాను యాక్షన్ మూవీగా ప్రొజెక్ట్ చేసేకంటే.. ఎమోషనల్ లవ్ జర్నీగా ప్రచారం చేసుంటే ఇంకా బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Hello - Movie Review

Vikram Kumar keeps mum on Nag's statement?

It's a wrap for Akhil's Hello

Hello, the new age 'Yaadon Ki Bhaarat': Nagarjuna

Hello first song launched

Pages

Subscribe to RSS - Vikram Kumar