Anna Konidela

అన్నాస‌మేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ విషెష్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌..చాలా త‌క్కువ సంద‌ర్బాల్లోనే త‌న భార్యాపిల్ల‌ల‌తో ప‌బ్లిక్ ప్లేస్‌లో ద‌ర్శ‌న‌మిస్తుంటారు. త‌న వ్య‌క్తిగ‌త జీవితం వ్య‌క్తిగ‌తంగానే ఉండాల‌ని కోర‌కుంటారు. జ‌న‌సేనాని ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో గృహ నిర్మాణానికి భూమి పూజ చేసిన‌పుడు త‌న భార్య అన్నా కొణిదెల‌తో క‌నిపించారు. ఇపుడు మ‌రోసారి భార్యాపిల్ల‌ల‌తో క‌లిసి కెమెరా కంటికి చిక్కారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ కొడుకు పేరు వెనుక క‌థేంటి?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య అన్నా కొణిదెల ఇటీవ‌ల ఒక బాబుకి జ‌న్మ‌నిచ్చింది. ఆ బాబు పేరు కుషాల్ బాబు అంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు సాగాయి. కానీ నిజం ఏమిటంటే ప‌వ‌ర్‌స్టార్‌... ఆయ‌న భార్య అన్నా ఆలోచ‌న‌లు, ఆమె మ‌త సంప్ర‌దాయాల‌కి విలువిచ్చే వ్య‌క్తి.  ఆమె ఇష్ట ప్ర‌కార‌మే పేరు పెట్టాడు. త‌న కూతురు, కొడుకు ఇద్ద‌రూ పేర్లు ఆమె అభిప్రాయాల‌కి అనుగుణంగానే పెట్టాడు. 

ఇటీవ‌ల పుట్టిన బాబు పేరు మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్‌. 

PK and Anna's son gets unique name

Subscribe to RSS - Anna Konidela
|

Error

The website encountered an unexpected error. Please try again later.