NTR Mahanayakudu

NTR Mahanayakudu's run time: 2 hours

బాబు అందులో అలా ఇందులో ఇలా

వచ్చే వారం (22న) "మహానాయకుడు" వచ్చేస్తోంది. ఆ సినిమాతో పాటు "లక్ష్మీస్ ఎన్టీఆర్" ట్రయిలర్ కూడా వస్తోంది. ఆ వెంటనే కొన్ని రోజుల గ్యాప్ లో ఆ సినిమా కూడా వచ్చేస్తుంది. రెండూ ఎన్టీఆర్ జీవితానికి చెందిన సినిమాలే. కానీ ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ పై లేదు. కేవలం చంద్రబాబు పాత్రలపైనే ఉంది. అవును.. ఓ కథలో చంద్రబాబుది పాజిటివ్ పాత్ర‌, మరో కథలో చంద్రబాబు విలన్.

క్రిష్‌కిది పెద్ద ప‌రీక్షే

ద‌ర్శ‌కుడు క్రిష్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎపుడు పెద్ద‌గా స‌మ‌స్య‌ల‌ను చూడ‌లేదు. తొలి సినిమా గ‌మ్యం నుంచే ఆయ‌న త‌న సినిమా బతుకు బండిని సుకున్‌గా లాగిస్తున్నాడు. తొలి సినిమాతోనే క్రిటిక‌ల్ అప్లాజ్ రావ‌డం, ఆ త‌ర్వాత సక్సెస్‌లు రావ‌డంతో మిడిల్ రేంజ్‌ ద‌ర్శ‌కుల జాబితాలో చేరాడు. ఐతే 2019 మాత్రం ఆయ‌న‌కి క‌లిసి రాలేదు.

NTR Biopic Row: Balakrishna agrees to share the losses

RGV's new plan for Lakshmi's NTR trailer

Official: NTR Mahanayakudu releases on Feb 22

బాల‌య్య‌దే తుది నిర్ణ‌యం

నంద‌మూరి బాల‌కృష్ణ మొన్న‌టి వ‌ర‌కు క్రిష్ ఏది చెపితే అది చేశాడు. త‌న వందో చిత్రాన్ని సూప‌ర్‌గా స‌క్సెస్ చేయ‌డంతో బాల‌య్య‌కి క్రిష్ మీద అంత గురి క‌లిగింది. అందుకే ఎన్టీఆర్ బ‌యోపిక్ బాధ్య‌త‌లు అప్ప‌గించాడు బాల‌య్య‌. మొద‌టి భాగం "ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు" జ‌న‌వ‌రి 9న విడుద‌ల‌యింది. జ‌న‌వ‌రి 9 వ‌ర‌కు బాల‌య్య క్రిష్ ఏది చెప్పినా నో చెప్పలేదు. జ‌న‌వ‌రి 10 నుంచి సీన్ మారింది. 

NTR Mahanayakudu: 'Reshoot' wrapped up

Director Krish denies media reports

Krish to direct Akhil Akkineni?

Pages

Subscribe to RSS - NTR Mahanayakudu