Rajinikanth Politics

వెయిట్‌ అండ్‌ సీ: రజనీకాంత్‌

తమిళనాట రాజకీయాలకి చెన్నైలోని పోయెస్‌ గార్డెన్‌...కేంద్రంలాంటిది. కొన్ని దశాబ్దాలపాటు పోయెస్‌ గార్డెన్‌ ..తమిళ రాజకీయాలను శాసించింది. అవును.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్కడే నివాసం ఉండేది. ఆమె మరణంతో పోయెస్‌గార్డెన్‌ ఏరియా బోసిపోయింది. మళ్లీ ఆ ప్రాంతం.. తమిళ రాజకీయాలను శాసిస్తుందా అని అడిగితే రజనీకాంత్‌ ఇచ్చిన సమాధానం - వెయిట్‌ అండ్‌ సీ.

చిరు, ప‌వ‌న్ బాట‌లోనే ర‌జ‌నీకాంత్‌

డిసెంబ‌ర్ 31న ర‌జనీకాంత్ తాను రాజ‌కీయ పార్టీ పెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇంకేముంది.. త‌మిళ‌నాట రాజ‌కీయాలు మార‌బోతున్నాయి. ర‌జనీకాంత్ సీఎం కాబోతున్నార‌ని అంతా అనుకున్నారు. కానీ క్యాలెండ‌ర్ తిర‌గ్గానే "కాలా" సినిమా పూర్తి చేశారు. "టూ పాయింట్ ఓ" రిలీజ్ చేశారు. అలా 2018లో బిజీగా ఉన్నారు ర‌జ‌నీకాంత్‌. ఇక 2019లో "పేట్టా" సినిమాని రిలీజ్ చేసి.. ఇపుడు "ద‌ర్బార్" అనే సినిమాని మొద‌లుపెట్టారు. కానీ త‌న పార్టీ ఊసు లేదు, నిర్మాణం లేదు. 

Subscribe to RSS - Rajinikanth Politics