Rowdy Baby

సాయి పల్లవి సెన్సేషన్‌

"రౌడీ బేబీ" అనే పాట ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా మెన్సన్‌ చేయక్కర్లేదు. ఈ మధ్య ఏ ఫంక్షన్‌కి వెళ్లినా ఆ పాట మోగుతూనే ఉంది. పిల్లలకి, కుర్రకారుకి హాట్‌ ఫేవరేట్‌గా మారింది. తమిళనాడులోనే కాదు సౌత్‌ అంతా ఇది హిట్‌ సాంగ్‌.  ఈ పాట ఇపుడు మరో రికార్డు క్రియేట్‌ చేసింది. 600 మిలియన్ల వ్యూస్‌ని దాటింది. 600 మిలియన్ల వ్యూస్‌ పొందిన ఏకైక సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ సాంగ్‌గా ఇది కొత్త రికార్డు క్రియేట్‌ చేసింది.

Sai Pallavi signs a Malayalam film after three years

Sai Pallavi's Rowdy Baby beats Vachinde song

రౌడీబేబీ అద‌ర‌గొట్టింది క‌దా

డ్యాన్స్‌లో సాయి ప‌ల్ల‌వి ఇర‌గ‌దీస్తుంది. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు న‌ట‌న‌తోనే ఎక్కువ పేరు తెచ్చుకొంది. కానీ ఆమెకి డ్యాన్స్‌కి బాగా పేరు వ‌చ్చే సంద‌ర్భాలు త‌క్క‌వ వ‌చ్చాయి. అలాంటి పాట‌ల్లో ఫిదాలో వ‌చ్చిండే, ప‌డి ప‌డి లేచే మ‌న‌సులో ఓ పాట ఉంటాయి. ఐతే ఆమె అస‌లైన డ్యాన్స్ స్కిల్స్ రీసెంట్‌గా త‌మిళ సినిమాలో చూశారంతా.

Subscribe to RSS - Rowdy Baby