Saaho

Prabhas readying up for Saaho's shoot

Is Prabhas learning Hindi?

Eros's stunning offer to Saaho

Alia Bhatt's statement made Prabhas fans happy

ప్రభాస్ సినిమాలో కత్రినాకైఫ్? నిజ‌మేనా?

అవును.. ప్రభాస్ కొత్త సినిమా కోసం కత్రినాకైఫ్ ను ట్రైచేస్తున్నారు. బహుశా ఈసారి కత్రినాకైఫ్ కాదనకపోవచ్చు. ఎందుకంటే బాహుబలి ప్రాజెక్టుతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇలాంటి హీరో సరసన నటిస్తే క్రేజ్ లోకల్ గానే ఫిక్స్ అయిపోకుండా, దేశవ్యాప్తం అవుతుంది. కత్రినాకు కావాల్సిందే అదే. కాకపోతే ఈ కాంబినేషన్ ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉంది. 

ప్రభాస్ సినిమాకు డేట్ ఫిక్స్...నిజమేనా?

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అమెరికాలో ఉన్నాడు. ఓవైపు బాహుబలి-2 సినిమాకు వస్తున్న ప్రశంసల్ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు రిలాక్స్ అవుతున్నాడు. పనిలోపనిగా తన కొత్త సినిమా కోసం అమెరికాలోనే మేకోవర్ అవుతున్నాడంటూ వార్తలు కూడా వస్తున్నాయి. సరే... ఈ పుకార్లను కాసేపు పక్కనపెడితే ప్రభాస్ అప్ కమింగ్ మూవీపై మరో హాట్ న్యూస్ బయటకొచ్చింది. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సాహో సినిమా వచ్చేనెల 10 నుంచి సెట్స్ పైకి వస్తుందట. మేటర్ ఇంకా కన్ ఫర్మ్ కాకపోయినా.. ప్రస్తుతానికి ఇది ఫైనల్ అంటున్నాడు దర్శకుడు సుజీత్.

Tamannah not being considered for Prabhas

Saaho to commence regular shoot in July

Slick Saaho teaser impresses

Saaho - Official Telugu Teaser

Pages

Subscribe to RSS - Saaho