సునీల్ కామెడీ వేషాల్లోకి వచ్చాడు. ఫుల్ లెంగ్త్ హీరో పాత్రలతో గట్టిగా దెబ్బ తగలడంతో ఇపుడు కామెడీ వేషాలతో పాటు ఇద్దరు హీరోల సినిమాల్లో ఒక పాత్ర పోషించడం వంటివి చేస్తున్నాడు. తాజాగా భీమనేని దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. ఇందులో మెయిన్ హీరో అల్లరి నరేష్. ఐతే నరేష్ మెయిన్ హీరో, సునీల్ సెకండ్ హీరో అని కాకుండా ఇది మల్టీస్టారర్ అని చెపుతోంది టీమ్.