Vignesh Sivn

క్రిస్మస్‌కి ముహూర్తం! నిజమేనా?

నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్‌ శివన్‌ చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకోలేదన్న మాటే తప్ప వారిద్దరూ భార్యభర్తల్లానే ఉంటున్నారు రెండేళ్లుగా. వెకేషన్లు, ఫంక్షన్లు అన్నీ కపుల్స్‌లాగే చేస్తున్నారు. కానీ పెళ్లి అనే ఒక లీగల్ ముద్ర పడలేదు అంతే.

నయనతారపై పెరుగుతున్న ప్రెజర్

నయనతార పెళ్లి గురించి కొన్ని ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె పెళ్లి గురించి రాసి రాసి మీడియా అలిసిపోయింది కానీ ఆమె మాత్రం స్పందించడం లేదు. అలాగని తన బాయ్ ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ లేదు అని కూడా చెప్పడం లేదు. ఇద్దరు కలిసే ఉంటున్నారు. కలిసే అన్ని టూర్లు వేస్తున్నారు. తాజాగా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ... విగ్నేష్ శివన్ ఇంట్లో నుంచి ఒత్తిడి మొదలైంది. ఇద్దరు తమ బంధానికి ఒక లైసెన్స్ లాంటిది కావాలని అని విగ్నేష్ తల్లి 
సతాయిస్తోందట. పెళ్లి గురించి నయనతార ఎదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు ఇప్పుడు. 

ఆమెకి ఆయ‌న‌ ప్రియుడా? భ‌ర్తా?

న‌య‌న‌తార‌కి పెళ్లి కాలేద‌ని మ‌నంద‌రికీ తెలుసు. అయితే కోలీవుడ్‌లో మాత్రం ఒక గుస గుస ఎపుడూ వినిపిస్తూనే ఉంటుంది. అదే న‌య‌న‌తార‌కి ఆల్రెడీ పెళ్ల‌యిపోయింద‌ని, కానీ ఆ విష‌యాన్ని ఆమె చెప్ప‌డం లేద‌నేది ఆ గాసిప్‌. యువ ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్‌తో ఆమె క‌లిసే జీవిస్తోంది. మా ఇద్ద‌రికీ నిశ్చితార్థం జ‌రిగింద‌న్న‌ట్లుగా ఆ మ‌ధ్య న‌య‌న‌తార ఒక మాట చెప్పింది. ఇద్ద‌రూ క‌లిసే ప్ర‌పంచం అంతా తిరుగుతున్నారు.

ప్రేమ‌యాత్ర‌లు స‌రే, పెళ్లెప్పుడు?

లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార‌, ఆమె ప్రియుడు విగ్నేష్ దేశ‌, విదేశాల్లో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. న‌య‌న‌తార ఇపుడు కోలీవుడ్‌లో నెంబ‌ర్‌వ‌న్ హీరోయిన్‌. సినిమాకి మూడు కోట్ల రూపాయ‌ల‌కి త‌క్కువ తీసుకోవ‌డం లేదు. ఆమె డేట్స్ దొర‌కాల‌న్నా క‌ష్టం. ఐతే విగ్నేష్‌తో తీర్థ‌యాత్ర‌ల‌కి, ప్రేమ‌యాత్ర‌ల‌కి మాత్రం రెగ్యుల‌ర్‌గా టైమ్ కేటాయిస్తుంటుంది. 

Nayanathara has no plans of resting

Wedding bells chime soon for Nayanathara and Vignesh

Gang - Movie Review

Subscribe to RSS - Vignesh Sivn
|

Error

The website encountered an unexpected error. Please try again later.