Devi Sri Prasad

Nithin's Bhisma to begin in December

హ‌లో గురు ప్రేమ‌కోస‌మే పాటలు విడుద‌ల‌

రామ్ హీరోగా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం లో రూపొందుతోన్న `హ‌లో గురు ప్రేమ కోస‌మే` పాట‌లు మార్కెట్లోకి విడుద‌ల‌య్యాయి. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌ణీత హీరోయిన్స్‌గా న‌టించారు. ప్ర‌కాశ్‌రాజ్ ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు.

`సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్` వంటి హిట్‌ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న రిలీజ్ చేయ‌నున్నారు.

Hello Guru Prema Kosame - Jukebox

Devi Sri Prasad to score for Nithin!

DSP Set To Make History In Detroit, USA

After the blockbuster concerts in Seattle and Chicago, Rockstar Devi Sri Prasad is all set to make history in Detroit, Michigan, where he'll perform on August 25 as part of his ongoing USA concert tour. The ace music composer and singers Sagar, Shraddha Das, Hemachandra, Sravana Bhargavi, Ranina Reddy, and host Madhu Shalini, have been on a multi-city tour in the US from August 11.

'జిగేల్ రాణి'కి డ‌బ్బు ఇచ్చిన సుకుమార్‌

రంగ‌స్థ‌లం సినిమాలో ఐటెంసాంగ్ ఎంత పాపుల‌ర్ అయిందో క‌దా! ఆ పాట‌లో ఆడిన పూజా హెగ్డేకి ల‌క్షల్లో అమౌంట్‌ని చెల్లించారు నిర్మాత‌లు. కానీ ఆ పాట పాడిన వెంక‌ట‌ల‌క్ష్మిని మ‌రిచారు. మ‌న ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు జిగేల్‌ని చూస్తారు కానీ మెరుపుల‌కి కార‌ణ‌మైన బ్యాక్‌గ్రౌండ్ టాలెంట్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోరు క‌దా. 

DSP set to take USA by storm

Rockstar Devi Sri Prasad is all set to take his fans and music enthusiasts in USA by storm. The ace music director, who’s on a high post the success of two of biggest hits - Rangasthalam and Bharat Ane Nenu, has announced that he’s going to be performing live in concert at various cities in USA in August and September. In the past, DSP had rocked the stage at similar events in Australia, New Zealand, and USA, and now, he’s gearing up to repeat his magic once again. 

DSP wants to tap new and local talent

Mahesh25 fixes its release date

No stopping for Mahesh's 25th film

Pages

Subscribe to RSS - Devi Sri Prasad