Radha

Lavanya places hopes on her next!

Sharwanand waiting for clarity from NTR Jr

ఫారిన్‌లో శర్వానంద్ ఎంజాయ్‌

ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఎన్నో సినిమాలు చేశాడు. కానీ విదేశాలకు వెళ్లి షూటింగ్ మాత్రం చేయలేకపోయాడు శర్వానంద్. కెరియ‌ర్ ప్రారంభంలో వెన్నెల అనే సినిమా షూటింగ్ అంతా అమెరికాలోనే జ‌రిగింది. కానీ అపుడు శ‌ర్వానంద్ హీరో కాదు. ఎట్టకేలకు రాధ సినిమాతో ఆ ముచ్చట తీర్చుకున్నాడు. అందులో రాబిట్ పిల్ల అనే సాంగ్ ను ఫారిన్ బ్యాక్ డ్రాప్ లోనే తీశారు. ఆ మూవీ ఇచ్చిన కిక్ తో మరోసారి ఫారిన్ లొకేషన్ కు షిఫ్ట్ అయ్యాడు శర్వానంద్.

Sharwanand moves on to Mahanubhavudu

People are clapping with joy: Sharwanand

రాధతో శర్వానంద్ కోరిక తీరింది

టైటిల్ చూసి తప్పుగా అనుకోవద్దు. ఎప్పట్నుంచో మనసులో నిక్షిప్తంగా ఉండిపోయిన ఓ చిలిపి కోరికను తన తాజా సినిమాతో శర్వానంద్ తీర్చేసుకున్నాడు. అదేంటో తెలుసా.. ఫారిన్ లొకేషన్ లో సాంగ్ షూటింగ్. అవును.. నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. మీరు నమ్మి తీరాల్సిందే.

 

కెరీర్ లో ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాడు శర్వానంద్. కానీ అతడి సినిమాలకు సంబంధించి ఏ ఒక్క సాంగ్ ఫారిన్ లొకేషన్ లో షూట్ జరుపుకోలేదు. అందుకే రాధ సినిమా కోసం పట్టుబట్టి మరీ ఫారిన్ వెళ్లాడు శర్వానంద్. అలా తెరకెక్కిందే రాబిట్ పిల్ల సాంగ్. ఈ పాటతో శర్వానంద్ చిలిపి కోరిక తీరిపోయింది.

 

Radha - Movie Review

రేపు ఏ సినిమా హిట్ అవుతుందో?

బాహుబలి-2 విడుదల తర్వాత మరో సినిమా థియేటర్లలోకి వచ్చే సాహసం చేయలేదు. మధ్యలో బాబు బాగా బిజీ సినిమా వచ్చినప్పటికీ.. కంటెంట్ లేకపోవడంతో ఫ్లాప్ అయింది. ఈవారం అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరో 4 సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వీటిలో ఒక సినిమాపై మాత్రం కూసింత అంచనాలున్నాయి. రేపు (May 12) రిలీజ్ అవుతున్న సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది రాధ గురించే. వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్, రేపు రాధగా మనముందుకురాబోతున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన గా నటించిన ఈ సినిమాకు చంద్రమోహన్ దర్శకుడు. సినిమా టీజర్, ట్రయిలర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

I love working in films : Lavanya

Ahead of the release of 'Radha' on May 12, Lavanya Tripathi says what will click for the movie, why hits and flops don't matter to her, the secret of her beauty as she sees it, and more.
 
Who is doing the titular role in 'Radha'?
 
It's a unisex name. Both the hero and I are named Radha. I am playing a college student who is not very different. But look and characteristics, acting and behviour are definitely in the mold of a commercial actress. I have done a mass song, a modern number, a classical song in this movie.
 

'రాధ'కి యూ, మే 12న విడుదల

శ‌ర్వానంద్ తాజా చిత్రం రాధ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొంది. ఎటువంటి క‌ట్స్ లేకుండా సినిమాకి యూ స‌ర్టిఫికెట్ ద‌క్క‌డం విశేషం.  మే 12న విడుద‌ల కానుంది ఈ మూవీ. 

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా, శ‌త‌మానం భ‌వ‌తి వంటి వ‌రుస సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌తో దూసుకుపోతోన్న  శర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో భోగ‌వ‌ల్లి బాపినీడు నిర్మాత‌గా రూపొందించి చిత్రం `రాధ‌`. 

Pages

Subscribe to RSS - Radha