దర్శకుడు అనిల్ రావిపూడి తొలి సినిమా..పటాస్. ఆ సినిమాలో నటించిన శ్రుతి సోధికి తన రెండో సినిమా సుప్రీం సినిమాలో సాంగ్ చేయించాడు. సుప్రీం సినిమాలో హీరోయిన్‌గా నటించిన రాశిఖన్నాతో తన మూడో మూవీ రాజా ది గ్రేట్‌లో స్పెషల్ సాంగ్‌లో చూపించాడు.
డ్యాన్స్‌లో సాయి పల్లవి ఇరగదీస్తుంది. ఆమె ఇప్పటి వరకు నటనతోనే ఎక్కువ పేరు తెచ్చుకొంది. కానీ ఆమెకి డ్యాన్స్‌కి బాగా పేరు వచ్చే సందర్భాలు తక్కవ వచ్చాయి. అలాంటి పాటల్లో ఫిదాలో వచ్చిండే, పడి పడి లేచే మనసులో ఓ పాట ఉంటాయి. ఐతే ఆమె అసలైన డ్యాన్స్ స్కిల్స్ రీసెంట్‌గా తమిళ సినిమాలో చూశారంతా.