Sharwanand is known as most bankable star in Tollywood. He has good success rate. However, the young actor doesn't release movies as frequently as other young stars do. He maintains lengthy gap. As 'Padi Padi Leche Manasu' featuring Sai Pallavi as heroine and directed by Hanu Raghavapudi is gearing up for release, Sharwanand speaks to the media.
ఇప్పటికే మూడు పెద్ద సినిమాలు బరిలో ఉన్నాయి. ఈ వీకెండ్ మరో సినిమా వచ్చి చేరింది. రఘువరన్ చిత్రం తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ధనుష్ హీరోగా, ఫిదా, ఎం.సి.ఏ లాంటి వరుస విజయాలతో పాపులర్ అయిన సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం మారి2 తెలుగులో విడుదల అవుతోంది. ఈ సినిమాని కూడా డిసెంబర్ 21నే విడుదల చేస్తున్నామని ప్రకటించారు.
డిసెంబర్ 21న అంతరిక్షం, పడి పడి లేచే మనసు, కేజిఎఫ్ సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటితో ధనుష్ మూవీ పోటీపడనుంది.