Drugs

సినిమా జీవితాల‌పై వైవిఎస్ ఓపెన్ లెట‌ర్‌

కొంత‌కాలంగా ద‌ర్శ‌కుడు వైవిఎస్ చౌద‌రి సినిమాల‌కి దూరంగా ఉంటున్నారు. రేయ్ సినిమా ఫ్లాప్ త‌ర్వాత ఆయ‌న మ‌రో మూవీ చేయ‌లేదు. రీసెంట్‌గా వైవిఎస్ మ‌రో ల‌వ్‌స్టోరీ తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇపుడు ఆయ‌న వార్త‌ల్లో నిలిచాడు ఒక లేఖ రూపంలో. ప్ర‌స్తుతం టాలీవుడ్ ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న సినిమావాళ్ల జీవితాల‌ను అద్దాల మేడ జీవితాల‌తో పోల్చాడు. ఆయ‌న రాసిన లేఖ‌ని చూడండి..

మేము అడుక్కున్నా అతిశయమే, అడుక్కోకున్నా అతిశయమే,

మేము కొంచెం చేసినా 'అతి'శయమే, కొంచెమే చేసినా 'అతి'శయమే,

డ్ర‌గ్స్ కేసు: అలోవిరా తాగుతున్నార‌ట‌!

డ్ర‌గ్స్ కేసులో టాలీవుడ్ తార‌ల విచార‌ణ రోజు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. కాజల్ మేనేజ‌ర్ రోని ప‌ట్టుబ‌డ‌డ‌మే ఒక పెద్ద మ‌లుపు. హైకోర్టు నుంచి చార్మి పెద్ద‌గా ఉప‌శ‌మ‌నం పొంద‌క‌పోవ‌డం ఒక కీల‌క ప‌రిణామామే. తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన‌ విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌ట‌. విచార‌ణ‌కి హాజ‌ర‌వుతున్న తార‌లు, మ‌రికొంద‌రు అనుమానితులు అలోవిరా జ్యూస్ సేవించి విచార‌ణ‌కి హాజ‌ర‌వుతున్నార‌ని సిట్ అనుమానిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

సైంటిఫిక్‌గా ప్రూవ్ కాలేదు కానీ అలోవిరా జ్యూస్ తాగితే డోపింగ్ టెస్ట్ వంటి వాటి నుంచి ఈజీగా బ‌య‌ట‌ప‌డొచ్చ‌నే ప్ర‌చారం చాలా కాలంగా ఉంది.

Ram Gopal Varma makes sensitive appeal

Drugs scandal: SIT to grill Subbaraju today

SIT grilled Puri Jagannadh for 10 hours

డ్ర‌గ్స్ కేసు: స్టార్స్ రియాక్ష‌న్‌

టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ఈరోజు మరిన్ని మలుపులు తిరిగింది. ఇవ్వాల్సిన వాళ్లకు నోటీసులు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ పోలీసులు ఇప్పుడు ఒక్కో విషయాన్ని, ప్రతి ఒక్కరి రెస్పాన్స్ ను జాగ్రత్తగా గమనిస్తున్నారు. నిన్నటివరకు గుంభనంగా ఉన్న ఈ విషయంపై ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు.

పూరి జగన్నాథ్ ఏమన్నాడంటే..

“ఇప్పటివరకు నేను ఎవరిపైనా, దేనిపైనా ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రస్తుతం పైసావసూల్ సినిమాను కంప్లీట్ చేయడంలో నేను చాలా బిజీగా ఉన్నాను.”

తనీష్ ఏమన్నాడంటే..

Drugs Case: Tollywood stars respond to speculations

Drug abuse in Tollywood: List of suspects

డ్ర‌గ్స్ కేసులో టాలీవుడ్ స్టార్స్ వీళ్లే

తెలంగాణ ఎక్సైజ్ శాఖ క‌మీష‌న‌ర్ అకున్ స‌భ‌ర్వాల్ తాజాగా మ‌రో మేట‌ర్ చెప్పారు. డ్ర‌గ్స్ కేసుకి సంబంధించి టాలీవుడ్‌లో మొత్తం 16 మందికి నోటీసులు జారీ చేశామ‌ని చెప్పారు. అందులో ఇద్ద‌రు బ్యాంకాక్‌కి పారిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తే నిలిపివేశామ‌ని ప్ర‌క‌టించారు.

Subscribe to RSS - Drugs