Vanitha

Actress Vanitha Vijaykumar gets married for the third time

Actress Vanitha's third marriage fixed

నేను పారిపోలేదు: వ‌నిత

న‌టుడు విజ‌య్ ఆత్మ‌హ‌త్య కేసులో హైద‌రాబాద్ పోలీసులు కొంత పురోగ‌తి సాధించారు. ఈ కేసులో ఆయ‌న భార్య వ‌నిత అరెస్ట్ త‌ప్ప‌ద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. విజ‌య్ అంత్య‌క్రియ‌ల‌కి వ‌నిత రాలేదు. అప్ప‌ట్నుంచే ఆమె అజ్ఞాతంలో ఉంది. ఆమె పారిపోయి ఉంటుంద‌ని పోలీసులు మీడియాకి చెప్పారు. ఆమె కోసం అన్వేషణ మొద‌లుపెట్టారు.

ఐతే  ఆమె తాజాగా ఒక వీడియోని పోస్ట్ చేసింది. తాను ఎక్క‌డికీ పారిపోలేదన్నారు.

విజ‌య్ సాయిది ఒక విషాదాంతం!

గ్లామ‌ర్ మెరుపుల వెనుక అంతులేని చీక‌టి ఉంటుంది. పేరొందిన స్టార్స్‌, స‌క్సెస్‌ఫుల్ సెల‌బ్రిటీస్ మిన‌హాయిస్తే అంతగా బిజీ కాని, రెండు, మూడు హిట్స్ త‌ర్వాత అవ‌కాశాల్లేక ఇబ్బందిప‌డే తార‌ల జీవితాలు దుర్భ‌రం. కొంద‌రు సింపుల్‌గా సినిమా వ్యామోహాన్ని వ‌దిలించుకుంటారు. ఇత‌ర ఆదాయ మార్గాలు చూసుకోవ‌డ‌మో, వ్యాపారాల్లోకి వెళ్ల‌పోవ‌డ‌మో చేస్తుంటారు. ఐతే చాలా మంది ఆశ చంపుకోల్లేక కృష్ణాన‌గ‌ర్‌, మ‌ణికొండ‌ల్లోనే మ‌గ్గుతారు. అలాంటి వారి జీవితాల్లోకి తొంగి చూస్తే ఎంతో విషాదం క‌నిపిస్తుంది.

విజ‌య్ కి అఫైర్లు, ఎచ్ఐవి: వ‌నిత‌

న‌టుడి విజ‌య్ ఆత్మ‌హ‌త్య ఒక విషాదం. ఐతే ఈ కేసులో దిగ్భ్ర‌మ క‌లిగించే విష‌యాలు బ‌య‌ట‌పడుతున్నాయి. ఏదీ నిజం ఏది అబ‌ద్ద‌మో ఇపుడే చెప్ప‌లేం. ఆ వైపు నుంచి, ఈ వైపు నుంచి అనేక సంచ‌ల‌న విష‌యాలు వెల్లువెత్తుతున్నాయి.  ఆరోప‌ణ‌ల ప‌ర్వం మొద‌లైంది.

విజయ్ ఆత్మహత్య: సంచ‌ల‌న సెల్ఫీ వీడియో

న‌టుడు విజ‌య్ ఆత్మ‌హ‌త్య కేసు అనేక మ‌లుపులు తిరుగుతోంది. ఆయ‌న భార్య, న‌టి వనిత వ‌ల్లే ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని ఉద‌యం వార్త‌లు వ‌చ్చాయి. ఇపుడు ఒక వీడియో బ‌య‌టికి వ‌చ్చింది. ఆత్మ‌హ‌త్య‌కి కొద్ది నిమిషాల ముందు ఆయ‌న సెల్పీ వీడియో తీసుకున్నాడ‌ని పోలీసులు తెలిపారు. ఆ వీడియోలో కొన్ని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు.

Vijay Sai's wife claims to be clean!

Subscribe to RSS - Vanitha
|

Error

The website encountered an unexpected error. Please try again later.