Bharateeyudu 2

భార‌తీయుడు 2 అట‌కెక్క‌నుందా?

గ‌త నెల‌లో అట్ట‌హాసంగా "భార‌తీయుడు 2" సినిమాని ప్రారంభించాడు ద‌ర్శ‌కుడు శంక‌ర్‌. క‌మ‌ల్‌హాస‌న్ సేనాప‌తి పాత్ర‌లో "భార‌తీయుడు 2" షురూ అయింది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌. షూటింగ్ మొద‌లైన నెల రోజుల త‌ర్వాత సినిమా స‌మ‌స్య‌ల్లో ప‌డింది. ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఎప్ప‌టిలాగే చెప్పిన దానిక‌న్నా బ‌డ్జెట్‌ని పెంచ‌డం మొద‌లుపెట్టాడు. మొద‌టి షెడ్యూల్‌లోనే కాస్ట్ ఆఫ్ ప్రొడ‌క్ష‌న్ కంట్రోల్ త‌ప్ప‌డంతో నిర్మాణ సంస్థ లైకా లైన్లోకి వ‌చ్చి ..సినిమాని త‌న కంట్రోల్‌లోకి తీసుకొంది. షూటింగ్‌ని తాత్కాలికంగా నిలిపివేసింది.

Older, wiser, and deadlier Bharateeyudu 2

క‌మ‌ల్‌కిదే చివరి చిత్రం

క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌.. ఇద్ద‌రూ పార్టీ ప్ర‌క‌ట‌న‌లు చేసి ఏడాది పైనే అయింది. ఐనా ఇద్ద‌రూ వ‌రుస‌గా సినిమాలు ఒప్పుకుంటూ, మేక‌ప్పుల‌తో క‌నిపిస్తుండ‌డంతో..అస్స‌లు వీరు సినిమాల‌కి ప్యాక‌ప్ చెపుతారా అన్న డౌట్స్ అంద‌రిలోనూ మొద‌ల‌య్యాయి. ర‌జ‌నీకాంత్ త్వ‌ర‌లో మురుగ‌దాస్ డైర‌క్ష‌న్‌లోనూ న‌టిస్తానంటున్నాడు.

Kajal confirms that she's part of Bharateeyudu 2

విజ‌య్‌తోనే ఒకే ఒక్క‌డు 2!

త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కి సీక్వెల్స్ పిచ్చి ప‌ట్టుకున్నట్లుంది. ఇప్ప‌టికే రోబోకి సీక్వెల్‌గా 2 పాయింట్ ఓ తీశాడు. ఇక క‌మ‌ల్‌హాస‌న్‌తోనే భార‌తీయుడు 2 మొద‌లుపెట్టాడు. భార‌తీయుడు సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ డిసెంబ‌ర్‌లో ప్రారంభం అవుతుంది. ఇలా వ‌రుస‌గా రెండు సీక్వెల్స్‌తోనే ఆప‌డం లేదు. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే .. ఆ త‌ర్వాత ఒకే ఒక్క‌డు సినిమాకి సీక్వెల్ తీస్తాన‌ని తాజాగా శంక‌ర్ ప్ర‌కటించాడు.

ఆంటీగా మారుతోన్న‌ కాజ‌ల్‌

కాజ‌ల్ అగ‌ర్వాల్ బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింది. శంక‌ర్ తదుప‌రి చిత్రంలో ఆమె న‌టిస్తోంది. ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌న త‌దుప‌రి చిత్రంగా "భార‌తీయుడు 2"  సినిమాని తీస్తున్నాడు. క‌మ‌ల్‌హాస‌న్ క‌థానాయ‌కుడు ఇందులో. 20 ఏళ్ల క్రితం వ‌చ్చిన "భార‌తీయుడు" సినిమాకిది సీక్వెల్‌. ఈ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్ వ‌య‌సు మ‌ళ్లిన సేనాప‌తి అనే పాత్ర‌లోనే క‌నిపించ‌నున్నాడు. ఆయ‌న‌కి భార్య‌గా కాజ‌ల్ న‌టించనుంది. 

Kajal Aggarwal waiting for announcement!

Kamal Haasan announces Kshatriya Putrudu 2!

After Bharateeyudu 2, Sci-fi film for Shankar!

ఇక క‌మ‌లనయ‌నానందం!

క‌మ‌ల్‌హాస‌న్ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ఆయ‌న ఏజ్ పెరిగిపోతోంది. దాంతో సినిమాల‌ను త‌గ్గించుకుంటున్నారు. ఐతే త‌న రాజ‌కీయాల‌కి హెల్స్ అవుతుంద‌నే ఉద్దేశంతో భార‌తీయుడు 2 సినిమాని మాత్రం చేయాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. ఈ సినిమాలో క‌మ‌ల్ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టించ‌నుంద‌ట‌. న‌య‌న‌తార‌ని ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఒప్పించ‌న‌ట్లు స‌మాచారం. 

Pages

Subscribe to RSS - Bharateeyudu 2
|

Error

The website encountered an unexpected error. Please try again later.