Rana

Mahesh Babu heaps praise on Kancharapalem

New trend: Biggies lending name to small films

నిజం చెప్ప‌లేక రానా తిప్ప‌లు

రానా నిజం చెప్ప‌లేక ఇబ్బంది ప‌డుతున్నాడు. రానా కొంత‌కాలంగా ఒక వ్యాధితో ఇబ్బందిప‌డుతున్నాడు. ప్ర‌స్తుతం దానికి చికిత్స జ‌రుగుతోంది. విదేశాల నుంచి వ‌చ్చిన డాక్ట‌ర్లు ఇచ్చిన మందుల‌తో ఆయ‌న కోలుకుంటున్నాడు. ఫిజిక‌ల్‌గా ఎక్కువగా ఇబ్బంది క‌లిగించే యాక్ష‌న్ సినిమాల షూటింగ్‌ల‌కి ప్ర‌స్తుతం కామా పెట్టాడు. అందుకే ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో నారా చంద్ర‌బాబునాయుడిగా గెస్ట్ రోల్‌లో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతోంది. ఇది ఫిజిక‌ల్‌గా ఎటువంటి స్ట్ర‌యిన్ చేయ‌ని పాత్ర‌.

ప్ర‌మోష‌న్‌కి అంద‌ర్నీ లాగుతున్న రానా

రానా ఒక చిన్న సినిమాకి ప్రెజెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. "కేరాఫ్ కంచ‌రపాలెం" అనే పేరుతో రూపొందిన ఈ మూవీని హిట్ చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడు. ఇటీవ‌ల త‌మ బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన ఈ న‌గ‌రానికి ఏమైంది ఆడ‌లేదు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోలేదు. దాంతో ఈ చిన్న సినిమా ప్ర‌మోష‌న్ బాధ్య‌త‌ల‌ను త‌న భుజానా వేసుకున్నాడు. 

నారా భువ‌నేశ్వ‌రిగా మాంజిమా మోహ‌న్‌

ఎన్టీఆర్ బయోపిక్‌లో నారా చంద్రబాబునాయుడు పాత్ర‌ని రానా పోషిస్తున్నాడ‌నేది పాత వార్తే. ఇప్ప‌టికే నారా షూటింగ్ షురూ చేశాడు. మ‌రి నారా ఉన్న‌ప్పుడు భువ‌నేశ్వ‌రి కూడా ఉండాలి క‌దా. ఎన్టీఆర్ కూతురు భువ‌నేశ్వ‌రిని పెళ్లాడిన త‌ర్వాతే నారా చంద్ర‌బాబునాయుడికి గుర్తింపు వ‌చ్చింది. అందుకే భువ‌నేశ్వ‌రి పాత్ర‌కి కూడా ఈ సినిమాలో ప్రాధాన్యం ఉంది. భువ‌నేశ్వ‌రి పాత్ర‌కి మ‌ల‌యాళ న‌టి మాంజిమా మోహ‌న్‌ని ఫైన‌లైజ్ చేశార‌ట‌.

నారా పాత్ర‌లో రానా షూటింగ్ షురూ

రానా ద‌గ్గుబాటి నారా చంద్ర‌బాబు నాయుడు పాత్ర పోషిస్తున్నాడ‌నేది పాత న్యూసే. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఎన్టీఆర్ అల్లుడు చంద్ర‌బాబునాయుడుగా రానా క‌నిపిస్తాడు. సోమ‌వారం (ఆగ‌స్ట్ 13) నుంచి షూటింగ్ మొద‌లు అయింది. తొలి రోజు ఫోటోల‌ను షేర్ చేశాడు రానా. చంద్ర‌బాబు ఫోటోల‌ను త‌న‌ మేక‌ప్ రూమ్‌లో పెట్టుకొని... ఆయ‌న‌ గెట‌ప్ వేసుకుంటున్న‌ట్లుగా అనిపిస్తున్న‌ ఫోటోల‌ను షేర్ చేశాడు రానా. త‌న గెట‌ప్‌ని రివీల్ చేయ‌లేదు.

రిలీజ్ డేట్ ఛేంజ్ చేయొద్దు: చంద్ర‌బాబు

ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 9న విడుద‌ల చేస్తామ‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఐతే ఇంత భారీ సినిమాని అంత స్పీడ్‌గా పూర్తి చేయ‌గ‌ల‌రా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి. అందుకే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇదే విష‌యాన్ని క్రిష్ వ‌ద్ద ప్ర‌స్తావించాడ‌ట‌. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌న‌వ‌రి 9న విడుద‌ల చేయాల‌ని చంద్ర‌బాబు క్రిష్‌కి, బాల‌య్య‌కి స్ప‌ష్టం చేశాడ‌ట‌.

Rana begins shooting for NTR Biopic

Teja to focus on performance

IPS Amit Lodha book Bihar Diaries launched

“An absorbing tale of Policemen and their life” - Rana Daggubati says after launching IPS Amit Lodha Book ‘Bihar Diaries’ in Hyderabad

Pages

Subscribe to RSS - Rana
|

Error

The website encountered an unexpected error. Please try again later.