చిన్న కూతురు అరంగేట్రం ఎపుడు

When will Kushi Kapoor make an entry into Bollywood?
Tuesday, September 24, 2019 - 17:30

శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా ఆన్‌లైన్‌లో హంగామా చేస్తోంది. అచ్చంగా అక్క జాన్వీనే ఫాలో అవుతోంది. జాన్వీ కపూర్‌.. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ, ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోనూ బాగా పాపులర్‌ అయింది. ఎప్పటికపుడు బికినీ ఫోటోలు, హాట్‌ హాట్‌ ఫోజులతో కూడిన ఫోటోలను అప్‌డేట్‌ చేస్తూ ఫాలోయింగ్‌ పెంచుకొంది. ఆ తర్వాత ధడక్‌ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇపుడు ఆమె వెరీ వెరీ పాపులర్‌. 

ఖుషీ కపూర్‌ కూడా అక్క బాటలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలతో హీటెక్కిస్తోంది. మరి ఈ భామ అరంగేట్రం ఎపుడు?

తండ్రి బోనీకపూర్‌ తన చిన్న కూతురు ఎంట్రీకి ఇంకా టైముందని చెపుతున్నాడు. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.