జల్దీ 5: నిధి అగర్వాల్

5 questions: Nidhhi Agerwal
Saturday, May 2, 2020 - 18:45

లాక్ డౌన్ టైమ్ లో మరోసారి ఫ్యాన్స్ తో టచ్ లోకి వచ్చింది నిధి అగర్వాల్. ఇంతకుముందు తన కెరీర్ కు సంబంధించి డీటెయిల్స్ వెల్లడించిన ఈ ఇస్మార్ట్ బ్యూటీ.. ఈసారి ఇంకాస్త వ్యక్తిగతంగా రియాక్ట్ అయింది.

1. మీ మొబైల్ స్క్రీన్ లాక్ ఏంటి?
- నేను దేవతల్ని నమ్ముతాను. నా స్క్రీన్ వాల్ పేపర్ అదే

2. మీరు సింగిలా.. ఎంగేజ్డా?
- ప్రస్తుతానికి నేను సింగిల్

3. రీసెంట్ గా ఇనస్టాల్ చేసిన 2 యాప్స్?
- జస్ట్ వాచ్, ఐఎండీబీ

4. మీ పుట్టినరోజు?
- ఆగస్ట్ 17

5. ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా?
- 87 శాతం మార్కులొచ్చాయి