దేవరకొండ కొత్త హీరోయిన్ కి ట్రోలింగ్

Ananya gets trolling for her dress sense at Filmfare Awards 2020
Monday, February 17, 2020 - 18:15

విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తోన్న పూరి జగన్నాధ్ కొత్త సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు సినిమాకి పరిచయం అవుతోంది. త్వరలోనే ఆమె పేరుని ప్రకటిస్తారు. తాజాగా, ఆమెకి ఫిలిం ఫెర్ అవార్డు దక్కింది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాలో నటించినందుకు బెస్ట్ డెబ్యూ అవార్డు వచ్చింది. 

చూడండి: అనన్య ఫొటోస్

ఐతే, ఈ అవార్డు ఫంక్షన్ కి ఆమె వేసుకున్న డ్రెస్ పైనే ట్రోలింగ్ మొదలైంది. మొత్తం వక్ష సంపద బయటికి కనిపించేలా ఈ పిల్ల స్టేజి పైకి రావడం...మాటికీ కింది కిందికి వంగడంతో... సోషల్ మీడియాలో ఆ అమ్మడిని ఆడుకుంటున్నారు. కాస్త డీసెన్సీ నేర్పాల్సింది నీ కూతురుకి అంటూ ఆమె తండ్రి ఛంకీ పాండేకి గడ్డి పెట్టారు నెటిజన్లు. 

అయితే, ఆమె డ్రెస్సింగ్ స్టైల్ని చూస్తే... తెలుగు కుర్రకారుకు మంచి అందాల విందు గ్యారంటీ అని అర్థం అవుతోంది. పూరి హీరోయిన్లతో అందాలు ఆరబోయించడంలో ఓ రేంజ్ కదా