రాయల్ ఎన్ ఫీల్డ్ పై భూమిక

Bhumika turns up the heat with new photoshoot
Sunday, November 17, 2019 - 18:00

భూమిక ఇప్పటికీ ఎంతో హాట్. పెళ్లయి, పిల్లలు ఉన్నప్పటికీ ఇప్పటికీ ఫిజిక్ ను అలాగే మెయింటైన్ చేస్తూ ఉంది. కాకపోతే తన ఫిజిక్ ను ఎలివేట్ చేసేలా ఎప్పుడా ప్రవర్తించలేదు. చేసేవి క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కావడంతో భూమిక అందాలు మరుగున పడిపోయాయి. అయితే వెండితెరపై చూపించకపోయినా, సోషల్ మీడియాలో తన అందాల్ని ప్రదర్శిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

తొడలు  కనిపించేలా చిన్న నిక్కరు వేసుకొని, తన స్కిన్ టోన్ ఎలివేట్ అయ్యేలా టాప్ వేసుకొని, రాయల్ ఎన్ ఫీల్డ్ పై భూమిక దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్టిల్ చూసిన వాళ్లు ఎవరైనా భూమిక అందం ఏమాత్రం తగ్గలేదని అంగీకరిస్తారు.

నిజానికి భూమిక ఎప్పుడూ గ్లామర్ పాత్రలు చేయలేదు. క్రేజ్ తగ్గినప్పుడు కూడా ఆమె స్కిన్ షో చేయాలని అనుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత ఆమెకు ఎలాగూ ఆ అవసరం లేకుండా పోయింది. కానీ ఉన్నట్టుంది. ఇప్పుడీ ఆంటీ ఎందుకిలా హాట్ స్టిల్ రిలీజ్ చేసిందనేది హాట్ టాపిక్ గా మారింది. మనమైతే ప్రస్తుతానికి ఈ స్టిల్ ను ఎంజాయ్ చేసేద్దాం.