యోగికి పెళ్లి అయింది

Comedian Yogi Babu gets married
Wednesday, February 5, 2020 - 10:45

తమిళ్ సినిమాల్లో ఇప్పుడు లీడింగ్ కమెడియన్ ...యోగి బాబు. రింగుల జుట్టు తో భారీ ఆకారంతో మంచి పంచులు వేసే యోగి బాబు లేని తమిళ సినిమాలు చాలా తక్కువ ఇప్పుడు. ఆఖరికి రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ కూడా రీసెంట్ గా దర్బార్ లో తన సైడ్ కిక్ గా యోగి బాబునే తీసుకున్నాడు. అది అతని క్రేజ్. 

ఈ యువ కమెడియన్ ఇప్పుడు ఓ ఇంటి వాడయ్యాడు. తమిళనాడు తిరుత్తునికి చెందిన మంజు అని యువతిని ఈ రోజు పెళ్లాడాడు.