దిశా రెచ్చిపోతూ ..నే ఉంది

Disha Patani posts bikini pic on Instagram
Monday, December 9, 2019 - 21:30

దిశా పటాని గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు వాళ్ళ కోసం లోఫర్ సినిమాలో నటించిన భామ అని చెప్పాలి కానీ కుర్రకారుకి ఆ ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. దిశా ఇలా పోస్ట్ చేస్తుందో లేదో.. ఆమె ఇన్ స్టాగ్రామ్ లోలైక్ లు కొట్టేస్తారు. ఎందుకంటే.. ఆ రేంజ్ లో ఆమె ఎక్సపోజింగ్ ఉంటుంది. బికినీ షో కామన్. ఈ అమ్మడు... పూర్తిగా అండర్ వేర్ లోనే పోజులు ఇస్తుంది. ఎందుకంటే ఆమె ఒక ఇన్నర్ వేర్ బ్రాండ్ కి అంబాసిడర్ . ఆ బ్రాండ్ కి ప్రచారం 
కల్పించేందు కోసం ఇలా రెచ్చిపోతుంటుంది. ఆమె పోస్ట్ చేసే ప్రతి ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ కి లక్షల్లో ఆ సంస్థ పే చేస్తుంది. 

అందుకే దిశా ఇలా డైలీ రెచ్చిపోతుంది. అది సంగతి!