ఈషా ఎంట్రీ ఇపుడే కాదట

Eesha not taken into Bigg Boss yet
Sunday, August 25, 2019 - 16:00

ఈషా రెబ్బా అచ్చ తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయిలకి గ్లామర్‌ తక్కువ అన్న కామెంట్‌కి విరుద్దంగా ఈ భామ ఆ షోలోనూ ముందుంటోంది. ఐతే అరవింద సమేత సినిమా తర్వాత ఈషాకి మళ్లీ పెద్ద మూవీ ఆఫర్‌ రాలేదు. ప్రస్తుతం కొంత సైలెంట్‌ అయింది. అందుకే ఈ భామని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపిస్తే బాగుంటుందని ఆ షో నిర్వాహకులకి ఆలోచన వచ్చింది. ఆమెని అప్రోచ్‌ అయిన మాట వాస్తవమే కానీ ఈ వీకెండ్‌ ఆమె వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా వస్తుందన్న వార్తల్లో నిజం లేదట.