మరీ ఇంత అవసరమా ఈషా?

Eesha Rebba takes glam show to the peak
Saturday, October 26, 2019 - 12:15

హీరోయిన్ అన్న తర్వాత గ్లామర్ షో లేకుంటే ఎలా? అది తప్పదు. టాలెంట్ ఉన్న కానీ అచ్చ తెలుగు అమ్మాయిలు ..పెద్దగా అవకాశాలు పొందలేక పోవడానికి కారణం గ్లామర్ లో వీక్ అన్న రీజన వల్లే. ఈ విషయం గ్రహించే ... తెలుగు పిల్ల ఈషా రెబ్బ కొంత కాలంగా గ్లామర్ డోస్ పెంచింది. నిత్యం... సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్ ఫోటోలని షేర్ చేస్తూ వస్తోంది. 

అయితే తాజాగా చేసిన ఫోటోషూట్ మాత్రం విమర్శల పలు అవుతోంది. అవకాశాల కోసం మరి ఇంత శృతి మించాలా అనేలా ఉన్నాయి కొన్ని భంగిమలు. కొంత వరకు ఒకే..మరి ఇంతనా అంటూ ఆమెని టాగ్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. 

ఎన్టీఆర్ వంటి పెద్ద హీరో సరసన కూడా నటించినా కూడా ఆమెకి రావాల్సినంత క్రేజ్ రాలేదు . అఫర్లు కూడా అంతంత మాత్రమే. అందుకే ఇలా అట్రాక్ట్  చేస్తోంది కాబోలు.

|

Error

The website encountered an unexpected error. Please try again later.