ఎర్రటి చీర.. తెల్లటి నడుము

Eesha Rebba's saree seduction
Sunday, July 12, 2020 - 17:30

మరోసారి పిచ్చెక్కించింది ఈషా రెబ్బా. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో కవ్వించే ఈ తెలుగమ్మాయి.. ఈసారి చీరకట్టులో కనిపించింది. కట్టింది శారీ అయినా సెక్సీనెస్ మాత్రం తగ్గకుండా చూసుకుంది. పైపెచ్చు ఇంకాస్త ఎక్స్ ట్రా డోస్ ఇచ్చిందనే చెప్పాలి.

Also Check: Eesha Rebba's Latest Saree Photoshoot

మామూలుగానే ఇషా కళ్లల్లో ఓ మత్తు ఉంటుంది. ఈ చీరకట్టుకు తోడు ఆమె ఓరగా ఓ కంట చూడ్డంతో ఆ అందం రెట్టింపైంది. చీరలో ఏ గొప్పదనం లేదని, ఈషా కట్టుకోవడం వల్ల ఆ చీరకు అందమొచ్చిందని అంటున్నారు ఆమె అభిమానులు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ "లస్ట్ స్టోరీస్" తెలుగు వెర్షన్ లో నటిస్తోంది. ఒరిజినల్ వెర్షన్ లో కియరా అద్వానీ చేసిన పాత్రను, తెలుగులో ఈషా పోషిస్తోంది.