హ‌న్సిక ప్రైవేట్ ఫోటోలు లీక్‌

Hansika's private photos leaked
Wednesday, January 23, 2019 - 14:15

అందాల పాల‌కోవా అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే హ‌న్సిక రీసెంట్‌గా సినిమాల‌తో పెద్ద‌గా సంద‌డి చేయ‌డం లేదు. ఐతే ఆమె ఇపుడు వార్త‌ల్లో నిలిచింది. ఆమె ప్రైవేట్‌గా తీసుకున్న ఫోటోల‌ను హ్య‌క‌ర్స్ లీక్ చేశారు. ఆ మ‌ధ్య క‌మ‌ల్‌హాస‌న్ కూతురు అక్ష‌ర హాస‌న్ ఫోటోలు కూడా ఇలాగే లీక్ అయ్యాయి.

హ‌న్సిక ఇన్న‌ర్‌వేర్ ధ‌రించి సెల్ఫీ తీసుకుంటున్నా ఫోటోలు, త‌న వ‌క్షోజాలు మాత్ర‌మే క‌నిపించేలా తీసుకున్న సెల్ఫీలు.. ఇలా ప‌లు ప్రైవేట్ క‌లెక్ష‌న్ ఇపుడు ప‌బ్లిక్ అయింది హ్య‌క‌ర్స్ వ‌ల్ల‌. దీనిపై హ‌న్సిక ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు. కానీ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. హీరోయిన్ల ఫోన్ల‌కి భ‌ద్ర‌త లేకుండా పోయింది.