హ్యాపి వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్

Happy Wedding Pre-release event
Tuesday, July 17, 2018 - 15:30

సుమంత్ అశ్విన్‌, నీహారిక కొణిదెల జంటగా నటించిన చిత్రం "హ్యాపి వెడ్డింగ్". యువి క్రియేష‌న్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తోంది. ల‌క్ష్మ‌ణ్ కార్య దర్శకుడు. ఈ నెల 21న ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

"పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో జ‌రిగే విష‌య‌మే. అయితే పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జ‌రిగేరోజు వ‌ర‌కు రెండు కుటుంబాల మధ్య, రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చాలా అందంగా చూపించామంటున్నారు మేక‌ర్స్‌.

"ఈ నెల 21 న ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశాం. అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసి ఈ నెల 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.`` అని తెలిపారు నిర్మాత‌లు.