హెబ్బా.. అబ్బా ఏమి మార్పు!

Hebbah makoever
Tuesday, October 22, 2019 - 19:00

హెబ్బా పటేల్ ...ఎప్పుడు బోల్డ్ హీరోయిన్నే. 'కుమారి 21 ఎఫ్' సినిమా నుంచే అందాలు ఆరబోయడంలో, ముద్దుల సీన్లలో నటించడంలో ఏ మాత్రం సంకోచం లేదని ప్రూవ్ చేసుకోంది. ఆ మధ్య విడుదలైన '24 కిస్సేన్ సినిమాలో పెట్టిన ముద్దుల సంఖ్య తక్కువేమి కాదు. ఇంత చేసినా ఇటీవల ఆమెకి సరైన ఆఫర్లు దక్కలేదు. దాంతో మొత్తంగా మేకోవర్ కి వెళ్ళింది. 

ఇప్పుడు కసుక్కుమనిపించే ఫోటో షూట్ అందాలతో కిరాకు పుట్టిస్తోంది. 

మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి -- More Photos of Hebbah