ఈ ఏజ్‌లో ఇలా ఫోజు ఇస్తే ఎలా?

Jennifer Lopez's shocking photo
Thursday, November 1, 2018 - 23:15

జెన్నీఫ‌ర్ లోపెజ్‌కి తెలుగు సినిమాకి సంబంధం లేదు. కానీ ఆమె గురించి తెలియ‌ని సినిమా ల‌వ‌ర్‌, మ్యూజిక్ ల‌వ‌ర్ ప్ర‌పంచంలో ఉండ‌రు. ఆమె స్ట‌యిల్‌ని, ఆమె పాట‌ల‌ని ఎంద‌రో తెలుగు హీరోయిన్లు, ఎన్నో తెలుగు సినిమాల్లో కాపీ కొట్టేశారు. ఒక ఉదాహ‌ర‌ణ చెప్పాలంటే మ‌హేష్‌బాబు, ఆర్తీ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన అట్ట‌ర్‌ఫ్లాప్ సినిమా "బాబీ"లో "లోకం పీకే న‌రకాలి" పాట జె.లో పాట‌కి యాజిటీజ్ కాపీ. 

ఇంత‌కీ ఇక్క‌డ మేట‌ర్ ఆమె పాట‌ల గురించి కాదు ఆమె ఫోజుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమెకిపుడు 49 ఏళ్లు. ఈ వ‌య‌సులో ఆమె ఇలా అందాల‌ను ఆర‌బోస్తోంది. ఇంక దాచుకోవడానికి ఏముంది ఈ ఫోటోలో, ఈ ఫోజులో. ఈ ఫోటిని ఆమె ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది.