వైరల్‌గా మారిన కాజల్ 'ఆ వీడియో'
కలకలం రేపిన కాజల్ బోల్డ్ యాక్ట్
రీసెంట్‌గా తెలుగు సినిమాలు చాలా బోల్డ్‌గా మారాయి. ఆర్ ఎక్స్ 100 సినిమాలో హీరో, హీరోయిన్ లవ్ మేకింగ్ (సెక్స్) చేసుకుంటున్నట్లు బోల్డ్‌గా చూపించారు. ఇపుడు తమిళ సినిమా మరో స్టెప్పు ముందుకెళ్లింది. బాలీవుడ్‌లో సూపర్‌హిట్టయిన క్వీన్ సినిమా రీమేక్‌లో కాజల్ నటిస్తోంది. ఈ సినిమాలో ఒక సీన్‌లో కాజల్ వక్షోజాలను మరో భామ పట్టుకున్నట్లు చూపించారు. తాజాగా విడుదలైన టీజర్‌లోనూ ఆ సీన్‌ని పెట్టారు.
ఇపుడు ఆ వీడియో, ఆ టీజర్ వైరల్‌గా మారింది. గతంలో ఫైర్ వంటి సినిమాలు వచ్చాయి. కానీ ఒక మెయిన్‌స్ట్రీమ్ హీరోయిన్ వక్షోజాలను ఒక అమ్మాయి ప్రెస్ చేస్తున్నట్లు చూపించడం అనేది సౌత్ ఇండియన్ సినిమాల వరకు షాకింగే. ఇంత బోల్డ్‌గా నటించేందుకు కాజల్ ఒప్పుకోవడం విశేషమే.
క్వీన్ సినిమాని తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ రీమేక్ చేశారు. తెలుగులో తమన్నా నటించింది. అన్ని భాషల టీజర్లు ఒకేరోజు వచ్చాయి. కానీ మిగతా ఏ భాషల్లోనూ ఏ హీరోయిన్ కూడా ఈ సీన్ చేయలేదు. కేవలం తమిళ వెర్సన్‌లో మాత్రమే కాజల్‌పై ఈ సీన్ తీశారట.
ఆ వీడియోని ఇక్కడ చూడొచ్చు
- Log in to post comments