కింద కాదు అందం పైన ఉంది: కృతి

Kriti Sanon says sexiness lies in eyes
Tuesday, February 11, 2020 - 13:00

అమ్మాయిల్లో అందం కళ్ళలో ఉంటుంది. సెక్సీనెస్ అనేది తొడల్లో కాదు కళ్లలో దాగి ఉంది అని చెప్తోంది ఈ అమ్మడు (Eyes, not thighs, is where sexy lies). మహేష్ బాబు సరసన '1 నేనొక్కడినే' నటించి ఆ తర్వాత బాలీవుడ్లో సెటిల్ అయింది కృతి సనాన్. అయితే, ఆమెకి బాలీవుడ్ లో సెక్సీ తారామణిగానే గుర్తింపు దక్కింది. జీరో నటన స్కిల్స్ ఉన్నాయి పిల్లకి. 

ఇన్ స్టాగ్రామ్ లో కూడా మొత్తం అందాల షో చేస్తూ ఉంటుంది. ఆలా ఫాలోవర్స్ ని పెంచుకుంది. 

సరే ఆ అమ్మాయి మాటే నిజం అనుకుందాం. మరి సెక్సీ నెస్ కళ్ళలో ఉన్నప్పుడు ఫేస్ ని క్లోజ్ అప్ లో తీసి ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేయొచ్చు కదా. ఎందుకు ఇన్ స్టాగ్రామ్ మొత్తం ... కళ్లు కాకుండా కాళ్ళు చూపిస్తూ ఫోటోలతో నింపుతున్నారు మేడం?