ఆ ఏజ్ ఏంది, ఆ గేజ్ ఏంది, ఆ పోజు ఏంది!

Malaika Arora Khan's hot pose for a magazine
Sunday, November 24, 2019 - 11:15

మలైకా అరోరాకి ఇపుడు 46 ఏళ్ళు. ఈ వయసులో ఆమె 20 ఏళ్ల పిల్లలా  బెహేవ్ చేస్తుంటుంది. తనకన్నా 15 ఏళ్ల కుర్రాడితో ( హీరో అర్జున్ కపూర్) సహజీవనం చేస్తోంది. ఇక ఆమె శరీర సౌష్టవం చూస్తే మతిపోతుంది. మరి ఆ రేంజ్ లో అందం ఉన్నప్పుడు దాచుకోవడం ఎందుకు. అదే పని చేస్తోంది. తాజాగా ఆమె ఒక సోఫాపై స్విమ్మింగ్ సూట్ లో పడుకున్న తీరు చూస్తే ... కుర్ర హీరోయిన్ల గుండెలు కూడా దడదడలాడుతాయి. ఈ ఏజ్ లో అంత సన్నని నడుము, అంత వయ్యారం ...వావ్ అనాలి. 

ఈ పోజు... ఒక మేగజైన్ ఫోటో షూట్ కోసం.