అందంతో చంపేస్తోంది క‌దా

Neha Sharma sizzles in bikini maxim shoot
Wednesday, August 8, 2018 - 15:15

"చిరుత" సినిమాతో ఆమె అడుగుపెట్టింది. "చిరుత" హీరో రామ్‌చ‌ర‌ణ్ ఇపుడు సౌత్ ఇండియాలోనే అగ్ర‌హీరోల్లో ఒక‌రిగా స్థిర‌ప‌డ్డాడు. ఆమె మాత్రం ఇంకా అవ‌కాశాల కోసం క‌ష్ట‌పడుతూనే ఉంది. ఐతే ఇప్ప‌టికీ ఆమె త‌న బాడీని అద్భుతంగా కాపాడుకుంటోంది. ఇంకా చెప్పాలంటే 10 ఏళ్ల క్రితంతో పోల్చితే  నేహా శ‌ర్మ ఇపుడే క‌త్తిలా ఉంది.

మీకు ఏమైనా డైట్స్ ఉంటే పైనున్న ఫోటోతో పాటు ప్ర‌తి రోజు ఆమె అప్‌డేట్ చేస్తున్న ట్విట్ట‌ర్ టైమ్‌లైన్‌, ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ చూడండి. అందంతో చంపేస్తోంది ఈ కుర్ర‌ది.

ఇటీవ‌ల నేహాశ‌ర్మ మ్యాగ్జిమ్ మేగ‌జైన్‌కి ఒక ఫోటోసూట్ చేసింది. ఆ ఫోటోల‌ను ఇలా షేర్ చేస్తోంది. బికినీలో అద‌ర‌గొడుతోంది. అలా ఉంది మ‌రి ఆమె సౌష్ట‌వం.