పూజా హెగ్డే ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు

Pooja Hegde continues skin show
Monday, December 4, 2017 - 16:30

ప్ర‌తి హీరోయిన్ గ్లామ‌ర్‌గా క‌నిపించాల‌నుకుంటుంది. కొంద‌రు అతి గ్లామ‌ర్‌గా క‌నిపిస్తారు. మ‌రికొంద‌రు కొంత సంయమ‌నం పాటిస్తారు. డీజే సినిమాతో య‌మా పాపుల‌ర‌యిన పూజా హెగ్డేకి స్కిన్‌షో విష‌యంలో ఎటువంటి రిస్ట్రిక్చ‌న్స్ లేవు. ఆమె జాలీగా అందాల షో చేస్తుంటుంది.

సోయ‌గాల షోతో క‌నువిందు క‌లిగించ‌డంలో ఆమెతో పోటీప‌డే అగ్ర‌హీరోయిన్ లేదంటే ఏ మాత్రం అతిశ‌యోక్తి కానే కాదు. ఇదిగో ఇలా సింపుల్‌గా కెమెరాకి ఫోజు ఇచ్చిన సంద‌ర్బంలోనూ  క్లీవేజ్ షోతో కుర్రాళ్ల‌కి నిద్ర‌ప‌ట్ట‌కుండ చేస్తోంది.

పూజా హెగ్డే ప్ర‌స్తుతం శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సాక్ష్యం సినిమాలో న‌టిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇందులో హీరో. ఈ సినిమాకి ఆమె ఏకంగా కోటి రూపాయ‌ల పారితోషికం పుచ్చుకున్న‌ట్లు స‌మాచారం. డీజే సినిమాకి 70 ల‌క్ష‌లు ఇచ్చాడు దిల్‌రాజు. ఈ సినిమాకి ఏకంగా కోటి.

ఇక తాజాగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న రంగ‌స్థ‌లం సినిమాలోనూ ఈ భామ ఐటెంగాల్‌గా మెర‌వ‌నుంది.