ప్రణీత... పర్సనల్ ఫేవరెట్స్

Pranitha about Tollywood stars
Monday, July 6, 2020 - 18:15

తన దృష్టిలో ప్రభాస్ సూపర్ స్టార్ అంటోంది హీరోయిన్ ప్రణీత. ఇక ఎన్టీఆర్ ను రాక్ స్టార్ గా చెప్పుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ తన ఫేవరెట్ స్టార్ అంటోంది. ఒక్కో హీరో గురించి ప్రణీత ఏమంటోందో చూద్దాం.

- ఎన్టీఆర్
నేను చూసిన మంచి నటుల్లో ఒకడు. రాక్ స్టార్

- ప్రభాస్
తిరుగులేని సూపర్ స్టార్

- సూర్య
డౌన్ టు ఎర్త్.. చాలా వినయంగా ఉండే హీరో

- రజనీకాంత్
ఒక్క వాక్యంలో తళైవ గురించి చెప్పలేను.. ఆయన గ్రేటెస్ట్

- అల్లు అర్జున్
సూపర్ యాక్టర్

- రామ్ పోతినేని
అతడ్ని చూడగానే ఎనర్జీ గుర్తొస్తుంది

Also Check: Praneetha Photos

- మహేష్ బాబు
హ్యాండ్సమ్ హీరో

- టాలీవుడ్ ఫేవరెట్ హీరో
పవన్ కల్యాణ్

- నిఖిల్
సరదా మనిషి

- మీ కెరీర్ లో ఫేవరెట్ సీన్
అత్తారింటికి దారేది సినిమాలో నేను భరతనాట్యం చేసే సీన్

- మీ తల్లిదండ్రులు స్ట్రిక్ట్ గా ఉంటారా..
ఒకప్పుడు బాగా స్ట్రిక్ట్స్.. ఇప్పటికీ అలానే ఉన్నారు

- ముద్దుపేరు
పారి.. నా ఫ్రెండ్స్ అంతా ఇలానే పిలుస్తారు. ఇప్పుడు కొంతమంది సినిమా జనాలు కూడా సెట్స్ లో ఇలానే పిలుస్తున్నారు.