ప్రియాంక బ్రా లేకుండా పోజులు, ట్రోలింగ్

Priyanka appears with husband Nick Jonas in a bra less dress
Monday, January 27, 2020 - 09:45

ప్రియాంక చోప్రా పెళ్లి అయిన తర్వాత మరింత బోల్డ్ గా మారింది. భర్త నిక్ జోనాస్ తో కలిసి ఆమె దిగే ఫోటోలు ఇంటర్ నెట్ లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆమె షేర్ చేసే పర్సనల్ ఇమేజ్ లు కూడా ట్రేండింగ్ మారుతున్నాయి. అయితే నిన్న ఆమె ఒక ఈవెంట్ కి వేసుకొచ్చిన డ్రెస్ పై మాత్రం చాలా నెగటివ్ కామెంట్లు పడుతున్నాయి. 

భర్త నిక్ జోనస్ తో కలిసి ఒక ఈవెంట్ కి అటెండ్ అయింది ప్రియాంక. లోపల బ్రా వేసుకోకుండా ఒక డ్రెస్ వేసుకోంది. అది తప్పేమి కాదు. కానీ ఆమె వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది అంటే.. మొత్తం లోపలి భాగం అంతా అందరికి కనిపించేలా ఉంది. మొత్తం వక్షోజాలు కనిపించేలా ఉన్న ఆమె డ్రెస్ ని రకరకాల యాంగిల్స్ లో కెమెరా మెన్ లు బంధించారు. ఆ ఫోటోలు బయటికి రావడంతో ....సోషల్ మీడియా లో ఆమెని జనం ట్రోల్ చేస్తున్నారు. 

అమెరికా వాడిని పెళ్లి చేసుకున్నాక ... ఇండియన్స్ పరువు తీస్తున్నవు అంటూ ఆమెని విమర్శిస్తున్నారు. అయితే, ఇలాంటి కామెంట్స్ పాటించుకునే రకం కాదు ప్రియాంక.