నిర్మాత పివిపికి పితృ వియోగం

Producer PVP Bereaved, Father Passes Away
Thursday, October 26, 2017 - 15:30

ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి తండ్రి పొట్లూరి రాఘవేంద్రరావు (81) నేడు దివంగతులయ్యారు. వ‌య‌సు వ‌ల్ల వ‌చ్చిన అనారోగ్యంతో నిన్న ఉదయం కిమ్స్ లో చేరారు. ఆయ‌న జీవితం కాలంలో ఆసుప‌త్రిలో చేర‌డం అదే ఫ‌స్ట్‌. చికిత్స పొందుతూ  ఆయ‌న ఈ రోజు 2.33 గంటలకు హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు.

రేపు (అక్టోబర్ 27) ఉదయం 11.00 గంటలకు విజయవాడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

|

Error

The website encountered an unexpected error. Please try again later.