ఏంజెల్ ఆర్నాకు ఇష్టమైనవి ఇవే

Raashi Khanna favorite things
Monday, May 4, 2020 - 10:00

హీరోయిన్ రాశిఖన్నా మరోసారి అభిమానుల ముందుకొచ్చింది. ఇప్పటికే ఓసారి లైవ్ ఛాట్ చేసిన ఈ బ్యూటీ.. తాజాగా మరిన్ని కొత్త సంగతుల్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. ఇష్టమైన హాలిడే స్పాట్, ఇష్టమైన సినిమా, ఇష్టమైన హీరోయిన్.. ఇలా చాలా కబుర్లు మోసుకొచ్చింది.

1.  ఫేవరెట్ బుక్ - ది పవర్ ఆఫ్ ఇంటెన్షన్ - రచయిత డాక్టర్ వేన్ డైర్

2. ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ - ది ప్రపోజల్

3. ఇష్టమైన తెలుగు హీరోయిన్ - సమంత

4. ఇష్టమైన హాలిడే స్పాట్ - ప్రేగ్ సిటీ (చెక్ రిపబ్లిక్ రాజధాని)

5. ఇష్టమైన టీవీ షో - డార్క్

6. థియేటర్ లో చూసిన మొదటి సినిమా - టైటానిక్

7. అప్ కమింగ్ సినిమాలు - అరన్ మనై-3, సూర్య కొత్త సినిమా. తెలుగులో 2 సినిమాలు లాక్ డౌన్ తర్వాత ఎనౌన్స్ చేస్తా.