రాధాగోపాలం నిర్మాత క‌న్నుమూత‌

Radhagopalam producer dies
Friday, April 26, 2019 - 19:45

ప్ర‌ముఖ నిర్మాత కోనేరు అనిల్ కుమార్ క‌న్నుమూశారు. ఆయ‌న బాపు ద‌ర్శ‌క‌త్వంలో "రాధాగోపాలం" చిత్రాన్ని నిర్మించారు. అలాగే "అల్లరి బుల్లోడు" చిత్రాన్ని కూడా తీశారు.  కొంత కాలం గా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. శుక్ర‌వారం హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్ లో చికిత్స‌పొందుతూ క‌న్నుమూశారు.