రాధిక రెచ్చిపోతోంది కదా!
Submitted by admin on Tue, 2018-03-20 23:24
Radhika Apte heating up the mood
Tuesday, March 20, 2018 - 23:30

ఒకవైపు మాటల తూటాలను పేల్చుతోంది. మరోవైపుఅందాల ఆరబోతతో కుర్రాళ్ల చిట్టిగుండెకి చిల్లు పెడుతోంది. ఈ ఎండాకాలంలో టెంపరేచర్ మరింతగా రైజ్ చేస్తోంది రాధిక ఆప్టే. సడెన్‌గా రాధిక ఆప్టే ఇలా ఎందుకు మారింది?
సౌత్‌లో హీరోలు చాలా పవర్‌ఫుల్..వాళ్లు హీరోయిన్లని గంటల తరబడి వెయిట్ చేయిస్తారని చెప్పింది. అలాగే ఒక హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. ఈ స్టేట్‌మెంట్స్‌తో నేషనల్ మీడియాలో నిలిచింది ఈ ముప్పై రెండేళ్ల సుందరి.
అలా హాట్ కామెంట్స్ చేసిన ఈ బ్యూటీ కాస్త చల్లబడేందుకు కాబోలు నీళ్లల్లోకి దిగింది. కానీ బికినీ ధరించి ఆమె నీటిలోకి దిగుతున్న ఈ ఫోటోని చూసిన తర్వాత పురుష పుంగవుల బాడీ చల్లబడుతుందా అంటారా?
- Log in to post comments