'చంటబ్బాయ్'గా చంటి

Ravi Teja as detective
Wednesday, July 22, 2020 - 18:45

"చంటబ్బాయ్" సినిమాలో చిరంజీవి పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. ఇంకా చెప్పాలంటే మెగాస్టార్ కెరీర్ లో ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ అదే. దాదాపు అదే తరహా పాత్రతో కామెడీ పండించడానికి రెడీ అవుతున్నాడు రవితేజ. అవును.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయబోయే సినిమాలో కామెడీ డిటెక్టివ్ గా కనిపించబోతున్నాడు మాస్ రాజా. ఇలాంటి పాత్ర చేయడం రవితేజకు ఇదే ఫస్ట్ టైమ్.

మంచి ఫన్, మాస్ మూమెంట్స్ క్రియేట్ చేయడంలో త్రినాథరావు నక్కిన, రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ కు ఓ ఇమేజ్ ఉంది. దానికి రవితేజ మార్క్ ఎనర్జీ, కామెడీ సెట్ అయ్యేలా ఈ కథ తయారైందంటున్నారు