శ్రియా వక్షసంపద... భర్త కామెంట్

Shriya husband's reply about a nasty comment from fan
Saturday, April 18, 2020 - 16:45

ఈ క్వారింటైన్ పీరియడ్ లో హీరోయిన్లు అందరూ తమ అభిమానులతో చాట్ చేస్తున్నారు. దానికి ఇన్ స్టాగ్రామ్ ని వాడుకుంటున్నారు. మరి హీరోయిన్లు చాట్ చేసినప్పుడు కొందరు ఆకతాయిలు సభ్యత, మర్యాద కూడా మర్చిపోతుంటారు. అలాంటి వారి కామెంట్స్ ని హీరోయిన్లు చూసి చూడనట్లు వదిలేస్తారు. వాటికి రిప్లై ఉండదు. కానీ చిత్రంగా, శ్రియ తన భర్త ఆండ్రూ తో కలిసి అభిమానులతో చేసిన చాట్ టైంలో .... ఈ నాస్టీ కామెంట్లు కూడా లౌడ్ గా చదివింది. 

"మీ బూ .... (వక్ష సంపద) సూపర్ ఉంటుంది," అని ఎవడో కామెంట్ పెడితే.. దాన్నీ చదివి వాడిని ఇడియట్ అని తిట్టింది. కానీ పక్కనే ఉన్న ఆమె భర్త కల్పించుకొని...అవును నీతో ఏకీభవిస్తున్నా అని సమాధానం ఇచ్చాడు. "శ్రియ వక్ష సంపద నిజంగానే సూపర్. ఇలాంటి కామెంట్స్ మరిన్ని పెట్టండి," అన్నట్లుగా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. 

37 ఎళ్ల శ్రియ రష్యాకి చెందిన వ్యాపారవేత్త ఆండ్రూని ఏడాది క్రితం పెళ్లాడింది. పెళ్లి చేసుకున్న ఆర్నెళ్ల పాటు భర్త ఫోటోని కూడా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చెయ్యలేదు. కానీ ఈ లక్డౌన్ పీరియడ్ లో మాత్రం వీరిద్దరూ తెగ లవ్ ఒలకబోస్తున్న ఇన్ స్టాగ్రామ్ వేదిక సాక్ష్యంగా.