ఇంత శ్రుతి మించితే ఎలా అమ్మ‌డూ!

Shruti Haasan's hot show at Filmfare Awards 2019
Monday, March 25, 2019 - 16:00

శ్రుతి హాస‌న్ అందాల ఆర‌బోత‌లో శ్రుతిమించుతోంది. అందం ఆర‌బోయ‌డం సినిమా తెర‌పై కాదు. ప‌బ్లిక్ ఫంక్ష‌న్‌ల‌లో రెచ్చిపోతోంది. రెచ్చిపో డియ‌ర్ అని ఎవ‌రైనా పాడారేమో.. ఈ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ అన్ని బ‌య‌టే పెడుతోంది. అదేనండి అందాల‌న్నింటిని చూపిస్తోంది.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ప్ర‌దానోత్స‌వానికి హీరోయిన్లుగా అందంగా రెడీ అయి రావ‌డం అనేది వెరీ కామ‌న్‌. చాలా సంద‌ర్బాల్లో హీరోయిన్లు త‌మ క్లీవేజ్ క‌న‌పడేలా డ్రెస్సులు వేసుకుంటారు. ఇదంతా కెమెరా క‌న్ను కోస‌మే. ఐతే శ్రుతి మాత్రం కావాల‌ని వంగి మ‌రీ... కెమెరామెన్‌ల‌కి ప‌ని క‌ల్పించింది.

శ్రుతి హాస‌న్ ప్ర‌స్తుతం తెలుగులో ఒక్క సినిమా చేయ‌డం లేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తీసే కొత్త సినిమాలో శ్రుతి న‌టించ‌నుంద‌ని టాక్‌. ఐతే ఇది ఇంకా ప‌క్కాగా క‌న్‌ఫ‌మ్ కాలేదు.