శ్రీముఖికి సినిమా ఆఫర్లు వద్దు !

Sreemukhi denies offers from movies
Tuesday, December 3, 2019 - 16:00

శ్రీముఖికి మంచి క్రేజ్ ఉంది యూత్ లో. బిగ్ బాస్ సీజన్3 లో రన్నరప్  గా నిలిచిన ఈ బ్యూటీకి ఇటీవల రెండు మూడు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఐతే ఆమె వాటిని రిజెక్ట్ చేసింది. బిగ్ బాస్ వల్ల శ్రీముఖికి పెరిగిన పాపులారిటీని వాడుకుందామని ప్రయత్నిస్తున్న బ్యాచ్ నుంచి ఇలాంటి ఆఫర్లు వచ్చాయి. అందుకే తనకి ఆసక్తి లేదని చెప్పి మేకర్స్ ని తిప్పి పంపింది. టీవీ యాంకర్ గానే కొనసాగుతాను అని క్లారిటీ ఇచ్చింది. 

ఆమె తాజాగా మా టీవీ కోసం మ్యూజిక్ రీలోడెడ్ అనే షో మొదలు పెడుతోంది. ఈ షో ని మా టీవీ తెగ ప్రమోట్ చేస్తోంది ఆలా శ్రీముఖి మళ్ళీ బుల్లి తెరపై బిజి కానుంది.